చాలామంది ఇంట్లోనే తలకు రంగు (హెయిర్ డ్రై) వేసుకుంటూ ఉంటారు. కాని సరైన జాగ్రత్తలు పాటించ కపోతే చర్మసమస్యలు ఎదురవ్వవచ్చు. అందుకని... జు...
చాలామంది ఇంట్లోనే తలకు రంగు (హెయిర్ డ్రై) వేసుకుంటూ ఉంటారు. కాని సరైన జాగ్రత్తలు పాటించ కపోతే చర్మసమస్యలు ఎదురవ్వవచ్చు.
అందుకని... జుట్టుకు రంగు వేసుకునేటప్పుడు అది చర్మానికి తగలకూడ జాగ్రత్తగా వేసుకోవాలి.
ముందుగా ముఖానికి, చెవులకు మాయిశ్చరైజర్ లేదా నూనె రాసుకొని తర్వాత డై వేసుకోండి. తలంటుకు నేటప్పుడు కూడా డై చర్మానికి తగలకుండా జాగ్రత్తపడాండి.
అలాగే డైఎంపికలో నాణ్యత విషయంలో రాజీ పడకండి.
ఇక జుట్టు మంచి వాసన రావాలంటే హెయి సీరమ్ లేదా హెయిర్ స్ప్రేలను వాడవచ్చు. అయితే ఈ సీరమ్స్, స్ప్రేలు మాడుకు, జుట్టు కుదుళ్లకు తగలకుండా జాగ్రత్తగా వాడండి లేదంటే వీటిలో ఉండే గాఢ రసాయనాలు వెంట్రుక కుదురును దెబ్బతీసే అవకాశాలు ఉంటాయి.
COMMENTS