రోజులో ఎన్నిసార్లు హాయిగా నవ్వగలరు.. ఈసారి గమనించుకోండి.. ఎన్ని సార్లైనా ఫరాలేదు. నవ్వు ఆరోగ్యానికి తో మేలు అంటున్నారు పరిశోధకులు Beautiful...
రోజులో ఎన్నిసార్లు హాయిగా నవ్వగలరు.. ఈసారి గమనించుకోండి..
ఎన్ని సార్లైనా ఫరాలేదు. నవ్వు ఆరోగ్యానికి తో మేలు అంటున్నారు పరిశోధకులు
Beautiful smile of Camilla-belle |
- నాడీవ్యవస్థ పనితీరుని చురుగ్గా చేసి శరీరంలోని అన్ని భాగాలకు రక్తప్రసరణ సక్రమంగా జరిగేల చేస్తుంది. ఫలితంగా గుండె సంబంధిత సమస్యలు వచ్చే ముప్పు తగ్గుతుంది. అంతేకాదు శరీరం, మనసు దృఢంగా ఉంచుతుంది నవ్వు.
- నవ్వేటప్పుడు విడుదలయ్యే ఎండార్ఫిన్లు శరీరంలో ఫీల్‌గుడ్ రసాయనాలను విడుదల చేస్తాయి.
- ఒత్తిడి, శారీరక అలస నుంచి విశ్రాంతి పొందాలంటే హాయిగా నవ్వుకోవడాన్ని మించిన పరిష్కారం లేదు.శరీరంలోని వ్యాధి నిరోధకశక్తిని మెరుగుపరుస్తుంది నవ్వు. దాంతో ఇస్ఫెక్షన్లు త్వరగా దాడిచేయవు.
- పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం ప్రకారం తరచూ మనస్ఫూర్తిగా నవ్వగలిగే వారిలో మెదడు పనితీరు చక్కగా ఉంటుంది. వారిలో జ్ఞపకశక్తి ఎక్వువగా కూడా ఉంటుంది.
COMMENTS